• Achalapati Kathalu 1
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అచలపతి కథలు 1

    Achalapati Kathalu 1

    Author:

    Publisher: Hasam Prachuranalu

    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హాస్యరసరాజ్యాధినేత వుడ్‌హౌస్ కథల్లో విహరించే జీనియస్ అయిన జీవ్స్ పాత్రే - ఈ ఇంపైన తెలిగింపు కథల్లో అచలపతి.
- మైనర్ బాబు వురఫ్ పిల్ల జమీందారు బెర్టీ వూస్టర్ అతి గడుసుగా తెచ్చిపెచ్చుకునే కష్టనష్టాలలో అతడిని కాపాడి గట్టెక్కించే సూత్రధారి
-దండలో దారంలాంటి అదృశ్య పాత్రధారి.

ఈ వుడ్‌హౌస్ కథలను ఎమ్బీయస్ ప్రసాద్ గారు తెలుగులో చెప్పారు. ఇది అనువాదం కాదు - అనుసృజనా కాదు.. తెన్గింపు కాదు - తెలుగింపు. ఇంపైన సొంపైన తేట తెలుగులో హాయిగా చెప్పారు..

ఇక వుడ్‌హౌస్ కథల గురించి చెప్పబోవడం దినమణి ముందు దివిటీ పట్టడమే..
ప్రసాద్‌గారు ఈ కథల్లో రేగే ఇంగ్లీషు ధూళిమీద తెలుగు పన్నీటి జల్లుతో పరిమళాలు వెదజల్లారు.

"అచలపతి ముఖం మాడినట్లు తెలియనివ్వలేదు గాని నాకు వాసన తగిలింది."
ఇట్టి కథలు నచ్చేవారికి ఇవి చాలా నచ్చుతాయి, చాలా మెచ్చుకుంటారు.

-ముళ్లపూడి వెంకటరమణ
చెన్నయ్
ఏప్రిల్, 2005

అచలపతి కథలు రెండవ భాగం ఇక్కడ

Preview download free pdf of this Telugu book is available at Achalapati Kathalu 1
Comment(s) ...

పుస్తకం డాట్ నెట్ లో అచలపతి కథల రివ్యూ http://pustakam.net/?p=63