• Abhinandana
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అభినందన

    Abhinandana

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మల్లెతీగ, స్మైల్‌ ప్లీజ్‌ మాసపత్రికలలో ఏప్రిల్‌ 2010లో నిర్వహించబడిన మళ్ల జగన్నాధం స్మారక సరసమైన కవితలు, భువన్‌ బెస్ట్‌/బెటర్‌ కార్టూనిస్ట్‌ అవార్డు పోటీలలో బహుమతులు గెలుచుకొన్న రచనల సంకలనం ఇది. హాయిగా నవ్వుకోడానికి బోలెడు కార్టూన్లు, ఆస్వాదించడానికి చక్కని కవితలు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా, ఆయా కార్టూనిస్టుల సంక్షిప్త పరిచయాలు కూడా ఉన్నాయి.

* * *

ప్రత్యేక బహుమతి పొందిన కవిత

ఇంతింతలే గానీ ఎంతెంతలో....


గిలిగింతలు
పులకింతలు
ఇంతింతలే గానీ
ఎంతెంతలో...?!
ఇవన్నీ తనువులో అణువణువునా
వెల్లి విరిసే వింతలు !
మదిని వీణలా మీటితే
తనూ లతికలు మూర్ఛనలు పోతాయి !
మానసం ఇంద్ర థనస్సువుతుంది !!
గుండె గదుల
సంకోచ వ్యాకోచాలు ...
ఊపిరి తిత్తుల
ఉచ్ఛ్వాస నిశ్వాసాలు...
అశ్వాలను ఓడించే వేగమందుకుంటాయి !
చిలుకలు... గోరువంకలు
పిచ్చుకలు... పావురాళ్ళు...
అన్నీ ప్రకృతి ఒడిలో జవరాళ్ళే అవుతాయి !!
జీవమున్న ప్రతి జీవీ ఒనరించే
పవిత్ర కార్యమే అది ! ఎన్నడూ-
అపవిత్రం కానీయకు మది !!

- యస్. కె. నాగేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Abhinandana