• Abhi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అభి

    Abhi

    Author:

    Pages: 276
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

అతడు 'అభి'మన్యుడైతే అతని సంపదే అతనికి పద్మవ్యూహమయింది.

ద్రోణాచార్యుడిలా ఆ వ్యూహకర్తే అతని తండ్రయ్యాడు, అలవి కాని సంపదనిచ్చి తనయునికే ముప్పు తెచ్చాడు.

ఇప్పుడా సంపదవ్యూహం నుండి ఎలా బయటపడాలో తోచలేదు. వచ్చిన ముప్పు నుండి ఎలా తప్పుకోవాలో అర్థం కాలేదు.

కొడుకు కష్టం చూసి విలవిలలాడాడు ఆ తండ్రి. తప్పు తెలుసుకున్నాడు. సంపద వ్యూహాన్ని ఛేదించాడు, కొడుకుని కాపాడుకోగలిగాడు.

అలాంటి తండ్రిని, అలాంటి కొడుకుని పోలినవారెందరో?! కనువిప్పు కలిగించే ఉత్కంఠ భరిత నవల "అభి".

స్వాతి వారపత్రిక నిర్వహించిన పోటీలో రూ.25000/- బహుమతి పొందిన నవల ఇది. నెగటివ్ పాత్రలను సైతం పాజిటివ్ పాత్రలుగా మార్చగల సింహ ప్రసాద్ వ్యూహాత్మక నవల "అభి".

Preview download free pdf of this Telugu book is available at Abhi