• Aatmakuruloni Post Office
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆత్మకూరులోని పోస్టాఫీసు

    Aatmakuruloni Post Office

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో 15 కథలున్నాయి. వీటిని కన్నడంలో లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు రచించారు. అయిదు కథలు దివగంత పూర్ణచంద్ర తేజస్విగారివి కాగా, మిగతా పది కథలను - నాగమంగల కృష్ణమూర్తి, జి. ఎస్. సదాశివ, సంతె కసలగెరె ప్రకాశ్, శాంతారామ సోమయాజి, ఉగమ శ్రీనివాస్, మునియాల్ గణేశశైణై, బి. ఎల్. వేణు, ఆర్.శర్మ, వి.వి.గోపాల్ మరియు శాంతకుమారి - ఒక్కొక్కరు ఒక్కో కథ చొప్పున అందించారు.

అద్భుతమైన ఈ కన్నడ భాషా కథకుల కథలను శాఖమూరు రామగోపాల్ గారు హృద్యంగా తెలుగులోకి అనువదించారు. గ్రామీణ ప్రాంతపు నేపధ్యంతో సార్వజనీనమైన కథావస్తువులతో అల్లిన కథలివి.

Preview download free pdf of this Telugu book is available at Aatmakuruloni Post Office