• Aaradhya
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆరాధ్య

    Aaradhya

    Publisher: Charan Publications

    Pages: 305
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

"అది మాత్రం నేను నమ్మను. విడిపోవడం, కలిసి వుండడం అనేది దైవనిర్ణయం. ఫేస్‍బుక్ వల్లనో నోట్‌బుక్ వల్లనో అయితే కాదు. అందుకే మనలో ఎవరైనా సరే, 'నిన్న అలా లేదే! మొన్న అలా అయిందే! ఈరోజు ఎందుకిలా వుంది?' అన్నది పట్టించుకోకూడదు. మంచి ప్రతీచోటా వుండనట్లే చెడు కూడా వుండదు. మంచి ఎంత ముఖ్యమో చెడు కూడా అంతే ముఖ్యం. తెలుపు ఎంత ముఖ్యమో నలుపు కూడా అంతే ముఖ్యం... ఇవి ఒకదాని వెంట ఒకటి వుంటేనే జీవన వైవిధ్యం బావుంటుంది.

సింహాలు వున్నప్పుడు లేళ్ళు కూడా వుండాలి. పాములు వున్నప్పుడు ఎలుకలు వుండాలి. కప్పలు వున్నప్పుడు కీటకాలు వుండాలి. లేకుంటే ఎక్కడి ఆట అక్కడే ఆగిపోతుంది. ఆటే లేకుంటే గెలిచేదెరు? ఓడేదెవరు? ఇక నాకు నిద్రొస్తుంది" అంటూ ఆమె దుప్పటి ముసుగు పెట్టుకుంది.

Preview download free pdf of this Telugu book is available at Aaradhya
Comment(s) ...

i dont find a rating lower than 1 to give for this book.Such a worest one