• Aanando Brahma
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనందోబ్రహ్మ

    Aanando Brahma

    Pages: 292
    Language: Telugu
    Rating
    4.54 Star Rating: Recommended
    4.54 Star Rating: Recommended
    4.54 Star Rating: Recommended
    4.54 Star Rating: Recommended
    4.54 Star Rating: Recommended
    '4.54/5' From 13 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 5 premium votes.
Description

కోనసీమ కొబ్బరాకు - గలగలా గోదావరి... ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చిపడ్డాడు. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

ఓ ఇరవై నాలుగేళ్ళ గృహిణి అతడిని లలితంగా సేద తీర్చింది.

అది ప్రేమా? ఆకర్షణా? స్పందనా? సెక్సా?

ఆ బంధం నిర్వచనం ఏమిటి?

అమ్మాయిలయితే స్వీట్ సిక్స్‌టీన్ అంటారు. అబ్బాయిలకి స్వీట్ ఎయిటీనా?

ఆ వయసులో మీ పాత అనుభవాల్ని తలచుకుంటూ చదవండి.

ఫ్యూచరాలజీకి పాస్టాలజీ మిక్సు చేసి అచ్చ తెలుగులో వీరేంద్రనాథ్ అల్లిన సరళ లాలిత్య పదాల సన్నజాజి పందిరి - ఆనందోబ్రహ్మ

Preview download free pdf of this Telugu book is available at Aanando Brahma