• Aanandaniki 6 Adugulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనందానికి 6 అడుగులు

    Aanandaniki 6 Adugulu

    Author:

    Pages: 156
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆనందం కోసం ప్రయత్నించండి.

ఆనందం!

మనలో చాలామంది కోటీశ్వరులు కావాలని కోరుకుంటారుగానీ కష్టపడి డబ్బు సంపాదించడం నేర్చుకోరు. అలాగే మనలో ప్రతి ఒక్కరూ 'ఆనందం'గా వుండాలనుకుంటారు. కానీ 'ఆనందం' వుండడానికి ప్రయత్నాలు మాత్రం చేయరు.

'ఆనందం' అనేది ప్రయత్నం చేసి సంపాదించుకుంటేనే దక్కుతుందా?

ఈ విషయం తెలుసుకోవాలంటే, మనం 'ఆనందం' అనే పదం తాలూకు మూలాలను వెదికి పరిశీలించాలి.

మన శరీరంలో 'మెదడు' అనే అవయవం, మిగిలిన అవయవాలన్నింటికీ పనులు పురమాయించి చేయిస్తుంది. ఈ మెదడు తాలూకూ ఆలోచనా ధోరణిని ప్రేరేపించే కనిపించని ఓ శక్తి 'మనసు.' ఆ మనసుకు రూపం లేదు. కాని అనుభూతి వుంది. మనం అనేక విధాలుగా పొందే రాగ, ద్వేష, సుఖ, ఉద్వేగాలకు మూలం 'మనసు' ! పరిసరాలకు, భావాలకు, భాధలకు మనసే స్పందిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Aanandaniki 6 Adugulu