• Aananda Vignanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనంద విజ్ఞానం

    Aananda Vignanam

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రాచీనంలో ఉన్న వైజ్ఞానికాంశములను రెండుగా విభజించవచ్చు. ఆధునిక పరీక్షలలో సత్యములని నిరూపితములైనవి, నిరూపణ కావలసి ఉన్నవి అని రెండుగా గుర్తించవచ్చు. ఆధునిక విజ్ఞానములో ప్రాచీన వైజ్ఞానికాంశములను సత్యములని నిరూపణ చేసినవి విశ్వనీయములౌతూ వాటికి వ్యతిరేక దిశలో కొనసాగిన పరిశోధనలేమైనా ఉంటే అవి పునః పరిశీలింపదగినవి అని గుర్తించాల్సిన ఆవశ్యకత నేటికాలంలో ఉంది.

మన ప్రాచీన విజ్ఞానంలోని పలు అంశాలను ఆధునిక పరిశోధనలు రుజువు చేసిన వాటిలో మచ్చుకు కొన్ని మీ ముందుంచి మన విద్యా విధానంలో ప్రాచీన విద్యలను ఆధునిక విద్యలతో కలిపి చదువుకోవలసిన ఆవశ్యకతను మీ దృష్టికి తీసుకు రావడమే లక్ష్యముగా ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిభావంతులందరూ ఈ దృక్కోణంలో కూడ ఆలోచించి మన ప్రాచీన విద్యలను ఆధునిక విద్యలతో కలిపి అధ్యయనం చేయటం వల్ల ప్రపంచం మొత్తంలో మనమే ముందుంటామన్న అంశాన్ని పరిశీలించి సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ ప్రపంచ సమాజానికి మార్గదర్శకులు కావాలని మనసారా కోరుతూ.... ఇలా సమన్వయాత్మకమైనపుడే విజ్ఞానము ఆనందవిజ్ఞానమౌతుంది.

- సి.వి.బి.సుబ్రహ్మణ్యం

Preview download free pdf of this Telugu book is available at Aananda Vignanam