• Aame Eeme Kadu Eeme Matram Aame
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 144
    180
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆమె ఈమె కాదు - ఈమె మాత్రం ఆమే...

    Aame Eeme Kadu Eeme Matram Aame

    Pages: 165
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 2 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 2 premium votes.
Description

ఏమిటీ జీవితం?

ఎటు పయనిస్తోంది జీవితం?

ఒంటరిగా... నిరాశా నిస్పృహలను వెంటేసుకుని ఎంతకాలమీ గమ్యం లేని పయనం?

ఎవరి కోసమీ నిరీక్షణ?

ఎడతెగని ఆలోచనల భారం నుంచి ఆలోచనే లేని ప్రశాంత ఆనంద స్థితికి ఎలా చేరుకోవాలి?

గతాన్ని మర్చిపోగలిగితే భవిష్యత్ ఆనందమయంగా వుంటుంది. కాని వీడని నీడలా వెన్నంటి వేధించే గతం తాలూకు చేదు అనుభవాన్ని మర్చిపోవటం ఎలా?

మచ్చలేని స్వచ్ఛమైన పవిత్రమైన జీవితాన్ని ఆశించింది. ఆశనల్ను నిరాశపరుస్తూ మచ్చపడింది.

ఆ మచ్చ తాలూకు మరకలను వదిలించుకోలేక ఒంటరితనం నుంచి బయటపడలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నా మనోయజ్ఞం సాగిస్తోంది.

ఎంతకాలం యిలా?

అంతటి సూర్యచంద్రులకే మచ్చలు తప్పలేదు.

రాహుకేతువుల బారి నుంచి తప్పించుకోవటం సాధ్యం కాలేదు. సాధారణ స్త్రీ అయిన తనకు అది సాధ్యమా?

Preview download free pdf of this Telugu book is available at Aame Eeme Kadu Eeme Matram Aame
Comment(s) ...

ee novel asalu peru "Parichayam". Eeyana Wrasinade

కామెంట్ రాసిన మిత్రులకు నమస్కారాలు , టైం డబ్బులు మిగిలించారు. కృతజ్ఞతలు

yupp... Suryadevara's 73rd Novel Parichayam... again title changed and released here

wooorrrsssst....plz dont waste time