• Aakatayi Rubo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆకతాయి రూబో

    Aakatayi Rubo

    Pages: 23
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డిజిటల్ రీఛార్జి కంటెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చిన్నపిల్లల పుస్తకాల క్రమంలోనిది ఈ "ఆకతాయి రూబో".

ఈ పుస్తకాలలోని దేవకన్య పాత్ర పిల్లలకి ఉపయోగపడే ఎన్నో మంచి మాటలు చెబుతుంది. చిన్నపిల్లలను ప్రభావితం చేసే విధంగా ఈ పుస్తకాలు రూపొందించబడ్డాయి. బొమ్మలంటే పిల్లలకి ఆసక్తి ఎక్కువ కాబట్టి ఈ కథలను బొమ్మల కథలుగా చెప్పడం జరిగింది. తెలుగు, ఆంగ్ల భాషలలో ఉన్న కథనం పిల్లలకి విజ్ఞానం, వినోదం అందిస్తుంది.

ఈ "ఆకతాయి రూబో" ఓ అల్లరి కుందేలు కథ.

నిదానము, నిలకడ విజయాన్ని చేకూరుస్తాయని, మన సామర్థ్యం పట్ల మనకి ఎప్పుడూ అతి విశ్వాసం ఉండకూడదని ఈ కథ చెబుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Aakatayi Rubo