• Aakanksha Vyasalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆకాంక్ష-వ్యాసాలు

    Aakanksha Vyasalu

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'మిల్స్‌ కాలనీ'! నిజంగా పేదవాడికి రెండు పూటలా తిండిపెట్టిన 'మీల్స్‌' కాలనీ! ఆ బీదవాడి బతుకు దుర్గం బీడుపడ్డాక అక్కడి శిథిలాల నుండి ఎందరి వ్యథలను వినగలము? ఎన్నెన్ని కథలకు నిట్టూర్చగలం? ఇప్పుడు అక్కడ ''మిల్స్‌ లేవు - మీల్సూ లేదు''. బట్టనిచ్చి, నగరానికి బతుకునిచ్చిన మిల్లు. దాని నడతకు నాగరికపు నాజూకులు అద్దిన మిల్లు. తానే ఒక మేలుకొలుపై నిలిచిన మిల్లు. ఎందరినో అమ్మలాగా ఆదరించిన మిల్లు. ఎందరెందరినో అందలాలు ఎక్కించిన మిల్లు. అందరికీ అన్నీ అయి చివరికి ఎవరికీ ఏమీ కాకుండా ఎందుకు తయారయినట్లు? ఎవరి రాక్షసక్రీకు ఈ మిల్లు తల్లి నిస్సహాయంగా నేలకొరిగినట్లు? గతమూ, వర్తమానమని కాదు, ఈ తల్లి పేరు తలవకుండా పెరిగినవారు లేరు. గల్లీ నుండి డిల్లీ దాకా ఎగబాకని వారు లేరు. పాడియావు లాంటి మిల్లు పాడెమీదికి చేరుతుంటే కొట్లాడి ఆపినవారు ఒక్కరూ లేరు. శృతిపక్షమో, అతిపక్షమో, మొసలి కన్నీటి వరదకు మినహాయింపే లేదు.

Preview download free pdf of this Telugu book is available at Aakanksha Vyasalu