• Aakanksha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆకాంక్ష

    Aakanksha

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 54
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆకాంక్షకు ఒకటే జ్వరంగా ఉంది ఒళ్ళంతా నెప్పులు. వాంతి అయ్యేలా ఉంది. లేవలేక లేచి నెమ్మదిగా బాత్‌రూమ్‌ కెళ్ళింది. అతికష్టం మీద మొహం కడుక్కుంది. ఇంతలో వాంతి అయ్యింది.

ఏమిటో అర్థం కాలేదు ఆకాంక్షకు. మళ్ళీ పడుకుండిపోయింది. కడుపులో ఒక్కటే వికారం. అసలు లేవాలనిపించటంలేదు. ఆకాంక్ష ఇంకా లేవలేదని ఆమె అత్తగారు వచ్చి కోడలిని చూసి వెంటనే డాక్టర్‌కి ఫోన్‌ చేసింది. అప్పుడే వచ్చిన సుందరం కూతుర్ని చూసి కంగారుపడి భార్యకు ఫోన్‌ చేసాడు. వెంటనే ఆకాంక్ష తల్లి వచ్చింది. ఈ లోపు డాక్టర్‌ వచ్చి ఆమెను చూసింది.

ఆ తర్వాత ఆకాంక్షను రకరకాల ప్రశ్నలతో వేధించి చివరకు నవ్వుతూ ఆకాంక్ష తల్లి కాబోతోందని చెప్పింది. అంతే అందరి ఆనందానికి అంతే లేదు. ఆకాంక్ష మావగారు సంబరపడిపోతూ భార్యచేత స్వీట్‌ తెప్పించి స్వయంగా కోడలి చేత తినిపించారు. కొడుకు ఎం.ఎల్‌.ఏ. అయిన కొద్దిరోజులకే కోడలు నెల తప్పటం, వంశాంకురాన్ని ఇవ్వబోవటం ఆయనకు ఆనందాన్ని కలిగించింది. సుందరం - అతని భార్య త్వరలో అమ్మమ్మ తాతయ్య కాబోతున్న వెలుగు వారి కళ్ళల్లో కనబడింది.

వాతావరణం అంతా ఆహ్లాదంగా ఎంతో ప్రశాంతంగా ఉంది. చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన కొడుకుతో స్వయంగా తానే ఈ విషయం చెప్పాలని ఉదయ్‌ తల్లి ఆరాటపడుతూ చెప్పింది.

ఉదయం నుంచి ఇంతమందికి సంతోసాన్ని కలుగజేసిన ఈ విషయం అసలు వ్యక్తి ఉదయ్‌కి ఆనందాన్నివ్వలేకపోయింది. 'అలాగా' అంటూ తల ఊపి గుడ్‌నైట్‌ చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు ఉదయ్‌.

Preview download free pdf of this Telugu book is available at Aakanksha