• Aa Venunadam Nuvve
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆ వేణునాదం నువ్వే

    Aa Venunadam Nuvve

    Pages: 132
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఒక రోజున శ్రీ మహావిష్ణువు తన శిష్యునితో సహా ఒక కొండ గుహలో ధ్యానిస్తూ కూచున్నట్లు కథ చెప్తారు" అని మొదలుపెట్టాడు మిత్రశ్రీ.

ధ్యానం పూర్తయిన తర్వాత శిష్యుని హృదయం, తనకు లభించిన అపూర్వ శాంతిని గుర్తించి ఆర్ధ్ఱతతో నిండిపోయింది. విష్ణువు పాదాల మీద పడి తన రుణం తీర్చుకోవడానికి ఏదో ఒక రకమైన సేవ స్వీకరించమని కోరాడు.

విష్ణువు చిరునవ్వుతో తల అడ్డం తిప్పాడు. "నేను నీకు ఉచితంగా ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలపడానికి క్రియాత్మకంగా ఏమీచేయలేవు" అన్నాడు.

మనందరి జీవితాల్లోను ఆ శిష్యుడి జీవితం కూడా స్వాప్నిక జీవితం; అహంతో సాగిపోతూ వున్నటువంటిది. 'మీరు నాకింత చేశారు కాబట్టి, నేను మీకేదైనా చేయనిశ్చయించుకున్నాను' అనడంలోనే మనిషి అహం కనిపిస్తుంటుంది. శిష్యుడు తన అహాన్ని కనక వదిలేసి వుంటే - కృతజ్ఞత ప్రకటించే మనిషి కానీ, ఏదైనా తిరిగి ఇవ్వడానికి కానీ - అక్కడ 'ఎవరూ లేరనీ నిశ్శబ్దం మాత్రమే వుందనీ' అనిపించేదేమో! ఆ శ్రీ మహావిష్ణువు ఒక సంపూర్ణ నిశ్శబ్ధం. అహం వీడిన శిష్యుని నిశ్శబ్దం ఆ మహానిశ్శబ్దంతో కలిసిపోయివుండేది.

Preview download free pdf of this Telugu book is available at Aa Venunadam Nuvve