• Aa Pata Pata Madhuram
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆ పాత పాట మధురం

    Aa Pata Pata Madhuram

    Pages: 331
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఆనాటి నుంచి ఈ నాటి వరకూ వచ్చిన, వస్తున్న సినిమాల్లోని పాటల సాహిత్యం గురించి, సంగీతం గురించీ సాధికారికంగా, సరళంగా, సమగ్రంగా విశ్లేషించగల ఒకే ఒక్క సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రాజా.

"ఆ పాతపాట మధురం" అనే శీర్షికతో ప్రముఖ వెబ్ పత్రిక కౌముదిలో రాజాగారు వ్రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

ఒక్కసారి నిన్నటి తరం పాటల్ని నెమరు వేసుకుందాం. ఆనాటి మధుర స్వరాలని మరోసారి గుర్తు తెచ్చుకుందాం.

కేవలం పాటల గురించే కాక, సంగీతకారులు, దర్శకులు, నిర్మాతలు, రచయితల గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించారు శ్రీ రాజా.

Preview download free pdf of this Telugu book is available at Aa Pata Pata Madhuram