• Aa Ka Li Raraju Kavitalu Rangalankarana
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆ... క... లి... - రారాజు కవితలు - రంగాలంకరణ

    Aa Ka Li Raraju Kavitalu Rangalankarana

    Publisher: Natali Prachuranalu

    Pages: 93
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది “ఆ... క... లి..., రారాజు కవితలు, రంగాలంకరణ” అనే మూడు పుస్తకాల సంకలనం.

ఇలలో దైవం అమ్మ


సృష్టించేది దైవం అయినా
జన్మ ఇచ్చేది అమ్మేగా!
అందుకే అందరికీ
ఇలలో దైవం అమ్మేగా!!
ప్రేమకి రూపం అమ్మ!
త్యాగానికి ప్రతిరూపం అమ్మ!!
ఆప్యాయతకి మరోరూపం అమ్మ!!!
అమ్మను మించిన
గొప్ప మనిషి లేనే లేదు!
అమ్మను మించిన
దైవం లేనే లేదు!!

- కొత్తపల్లి బంగార రాజు

Preview download free pdf of this Telugu book is available at Aa Ka Li Raraju Kavitalu Rangalankarana