• Aa Ka Li - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆ... క... లి... (free)

    Aa Ka Li - free

    Publisher: Natali Prachuranalu

    Pages: 28
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1974 లో తొలిసారిగా ప్రదర్శించబడిన నాటిక “ఆ...క..లి...”.

ఆ రోజులలో నాటకంకాని, నాటికగాని సాంప్రదాయకంగా మూడు తెరలు, ఒక కుర్చీ, ఒక బల్ల, ఒక మేజాబల్ల, ఒక పాత కేలండరుతో వేసేవారు. ఎవరు ఎటువంటి ప్రయోగానికైనా విముఖత చూపించేవారు.

నాటక ప్రదర్శనలో వాచకం, కాంతి, ధ్వని, ప్రతీకవాదం, ఆహార్యంతోడు రంగస్థల అలంకరణ తోడయితే అది చక్కటి దృశ్యకావ్యం అవుతుంది.

తన దైన శైలిలో యిటువంటి ప్రయోగాన్ని రంగస్థలం పై ప్రయత్నించి, మెప్పించిన ధీశాలి నా మిత్రుడు బంగార రాజు.

- యం.వి. రామారావు