• AP Division The Issues - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • A.P.Division - The Issues (free)

    AP Division The Issues - free

    Pages: 56
    Language: Telugu, English
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రప్రదేశ్‌కి ఎ.పి. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన హామీలు విభజన జరిగి తొమ్మిది నెలలైనా ఇంకా నెరవేరలేదు. నాటి యు.పి.ఎ., ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి అయిదేళ్ళ వరకు ప్రత్యేక హోదా కల్పిస్తామని మాటిచ్చారు. నాటి ప్రతిపక్షం బి.జె.పి. పదేళ్ళపాటు ప్రత్యేక హోదా యివ్వాలని కోరింది. తర్వాత జరిగిన ఎన్నికలల్లో బి.జె.పి గెలుపొంది, ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. నరేంద్రమోడి ప్రధానిగా భాధ్యతలు స్వీకరించారు. ఆర్ధికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ హామీలు నెరవేరుతాయని గంపెడు ఎదురు చూసింది, కానీ అలా జరగలేదు.

మరింత విచారకరం ఏమంటే, విభజన జరగడానికి ముందు సీమాంధ్రనేతలు పార్లమెంటుకున్నరాజ్యాంగ అర్హత, అధికారాన్ని గుర్తించకుండా విభజన జరగదనే భ్రమలో వుండిపోయారు. అలాకాకుండా, విభజన జరగితే ఆంధ్రప్రదేశ్ యివ్వాల్సిన నష్టపరిహారం, ప్రత్యేక హోదా వంటి వాటిని గురించి పట్టుబట్టి విభజన జరగక ముందే వాటిని రాబట్టి వుంటే బాగుండేది.

ఈ పుస్తకంలో ఆంధ్రప్రధేశ్ విభజన, సంబంధిత అంశాలు గురించి గత రెండు సంవత్సరాలలో నేను రాసిన వ్యాసాలు యొక్క సారాంశాలు పొందుపర్చబడ్డాయి.

- డా. చినమల్లి శ్రీ కృష్ణ అప్పాజీ

Comment(s) ...

One comedy thing is cotton barrage is giving water for 30 lakh hectares...hahaha

A.P. is being made to beg now when lakhs of crores of compensation is its' right (pages 14 to16