• AB Negative
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 248.4
    276
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎబి నెగటివ్

    AB Negative

    Author:

    Pages: 178
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description


'ప్రేమ'
ఈ 'ప్రేమ' మనుషులతో ఏం చేయించగలదు?
ఊహలలో విహరింపజేయగలదు....,
ఆకలిదప్పులను మరిపింపచగలదు...,
మనసులోని మలినాల్ని తొలగించగలదు...,
కల్మషం లేని చిరునవ్వుల్ని సృష్టించగలదు...,
సంతోషాల్ని, పంచి, పెంచి ఇవ్వగలదు....,
జీవితానికో గమ్యం చూపగలదు....,
తనని తాను మరిచిపోయేలా చేయగలదు....,
కనుల నిండా కలల్ని, కళల్ని నింపగలదు...,
చివరికి,
కన్నుల్ని కన్నీటి కొలనులుగా కూడా మార్చగలదు.
అది మహోన్నతమైనది, మహిమాన్వితమైనది, మధురమైనది.
అందమైనది, అద్భుతమైనది, అనంతమైనది.
ఇంత గొప్ప 'ప్రేమ' మనుషులతో దారుణాల్ని కూడా చేయించగలదా?
ఒకరి కన్నుల్లో కన్నీరుని నింపుతూ, దాన్ని 'ప్రేమ' అనగలమా?
ప్రాణాల్ని నిలబెట్టేది ప్రేమ,
కానీ ప్రాణాన్ని తీసేది...?
ఈ పేజీల్లో కొందరు వ్యక్తులున్నారు, కొన్ని కథలున్నాయి.
పేజీల్ని పలకరిస్తే, అవి అందరి కథల్ని ప్రేమగా మీకు చెబుతాయి.
ప్రేమకి - దారుణానికి సంబంధం వుంటుందా అనేది మాత్రం మీరే చెప్పాలి.

- డా. సిరి

Preview download free pdf of this Telugu book is available at AB Negative