• A Minute in Hell
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎ మినిట్ ఇన్ హెల్

    A Minute in Hell

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ప్రపంచాన్ని నాశనం చెయ్యాలని కలలుకంటున్నావ్ కదూ! ఆ కలలన్నీ కల్లలు కాబోతున్నాయంటున్నాను” చిరునవ్వుతో అన్నాడు షాడో.

"నీకేమైనా పిచ్చి ఎక్కిందా? నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకో నిముషంలో రాకెట్లు బయలుదేరబోతున్నాయి, ఇటీజ్ టూ లేట్ మైడియర్ షాడో.”

"అలా జరగదనటానికి ఏడు కారణాలు చూపిస్తాను, ఏమంటావ్.”

"నీకు మతిపోయిందనుకుంటాను.”

"కాజ్ నెంబర్ వన్” అన్నాడు షాడో. వాయిస్‌ని క్లియర్‌గా వుంచి ప్రతి అక్షరం జాగ్రత్తగా వత్తి పలకసాగాడు. నెంబర్ వన్ అనగానే అతని ఎడమభుజంలో చిన్నగా కదలిక ప్రారంభమయింది. అంతవరకూ డెడ్‌గా వున్న రిసీవింగ్ సెట్ పని చేయటం ప్రారంభించింది.

Preview download free pdf of this Telugu book is available at A Minute in Hell
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.