• 9 Rasamulu Natya Sastram
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 9 రసములు - నాట్యశాస్త్రం

    9 Rasamulu Natya Sastram

    Publisher: Natali Prachuranalu

    Pages: 70
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 2 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

రసావిష్కరణ. అభినయ ప్రక్రియలో శృంగార, హాస్య, కరుణా ఆదిగాగల 9 రసాలు నటీనటులు త్రివిధాభినయాల ద్వారా ప్రేక్షక హృదయాలను ఆనందానుభూతులతో రంజింపజేస్తాయి. నిత్యజీవితంలోగాని నటనలోగాని ఈ 9 రసాలే పరిస్థితులను బట్టి, పాత్రౌచిత్యాలను బట్టి కొన్ని ప్రధాన రసాలుగా, మరికొన్ని ఉపరసాలుగా మారుతూవుంటాయి. ఉదాహరణకు హరిశ్చంద్ర పాత్రలో ప్రధానరసం కరుణారసం. కొన్ని పరిస్థితుల్లో వీరరసం, హాస్యరసం, శాంత రసం మొదలైనవి ఉపరసాలుగా పాత్రను పరిపుష్టంచేస్తాయి.