• 77 Saadhanaa Rahasyaalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 77 సాధనా రహస్యాలు

    77 Saadhanaa Rahasyaalu

    Publisher: Yogaalaya

    Pages: 200
    Language: Telugu
    Rating
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    '4.25/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఈ పుస్తకం
అధ్యాయాల పరంగా 77 సాధనా రహస్యాల యోగావిష్కారం
అధ్యయన పరంగా 77 ధ్యాన మార్గాల అంతర్దర్శనం
యోగపరంగా 77 వ్యక్తిత్వాంశల జీవనకలశం.


పై ఏడు లోకాలు, క్రింది ఏడు లోకాలు
వెరసి, లోకాలు పధ్నాలుగే అని తెలిసినా
ఆ ఏడేడు లోకాల దర్శనానికి
ఈ 77 అధ్యాయాలు రహస్య మార్గాలు.


'మనసు' సంయమనాన్ని నేర్పితే
'హృదయం' అధిభౌతిక చైతన్యాన్ని అందిస్తుంది.
'ఆత్మ' యోగప్రస్థానం అయితే
'పరమా'త్మ పరేంగిత ప్రజ్ఞకు సంకేతం అవుతుంది.
ఈ నాల్గింటి మధ్య సాగేదే సాధన, ధ్యానం, యోగం.


సాధకునిగా, ధ్యానిగా, యోగిగా
పరిణత ప్రతిభావంతులు కావడానికి
ఈ పుస్తకం మార్గదర్శకం అవుతుంది.


సాలెగూడులా అల్లుకుపోయిన
సాధనా రహస్యాలు,
ధ్యాన మార్గాలు,
యోగ అంశలు ఈ పుస్తకంలో
ఎన్నో ... ఎన్నెన్నో.

Preview download free pdf of this Telugu book is available at 77 Saadhanaa Rahasyaalu