• 64 Kalalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అరువది నాలుగు కళలు

    64 Kalalu

    Pages: 47
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వాత్స్యాయనుడు తన కామసూత్రాలలో సాధారణాధికరణం క్రింద విద్యా సముద్దేశాధ్యాయంలో చతుషష్టి కళలు గురించి చెప్పాడు. కామసూత్రాలకు 'జయ మంగళ' వ్యాఖ్యానం ప్రసిద్ధం. దీనిని ఆధారంగా చేసికొని సరళమైన రీతిలో సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే విధంగా మువ్వల సుబ్బరామయ్య గారు "అరువది నాలుగు కళలు" అనే ఈ గ్రంథాన్ని రచించడం ఇప్పటి తరం వారికి చాలా అవసరం.

64 కళలంటే ఏవిటవి? అని వాటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే పాఠకులకు ఇందులో ఉన్న సమాచారం ఎంతగానో దోహదపడుతుంది.

సుబ్బరామయ్యగారు అరువది నాలుగు కళలు వివరించే తీరులూ తేటతెలుగు తేనెవాకగా జాలువారింది. మూలగ్రంథాన్ని వ్యాఖ్యానించే జయమంగళ భాషా సామర్థ్యాన్ని సరళంగా తెలుగులోకి అనువదించడం నిజానికి కష్టమైన పని. కానీ దానిని సునాయాసంగా మువ్వల భాషారవళిగా మనకు అందించారు. 64 కళలను, వాటి వివరాలను తెలుగు చదువరులకు సుబ్బరామయ్య గారు సంగ్రహ సుందరంగా అందించారు.

- డా. వేదాంతం రాజగోపాల చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at 64 Kalalu