• 6 Pack Book Set Balu Publications
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 6 ప్యాక్ బుక్ సెట్ - బాలు పబ్లికేషన్స్

    6 Pack Book Set Balu Publications

    Publisher: Balu Publications

    Pages: 216
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టి.ఎస్‌.పి.యస్‌.సి.) పోటీ పరీక్షల కొరకు సిలబస్‌ మరియు పరీక్ష విధానాన్ని రూపొందించి నూతన పద్ధతిని ప్రవేశపెట్టింది. టి.ఎస్‌.పి.యస్‌.సి. నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షను గ్రూప్‌ 1,2,3 మరియు 4 గా విభజించి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించబోతోంది.'' జాగ్రఫీ, భారత రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, జనరల్ సైన్స్, అర్ధశాస్త్రం, భౌతిక-రసాయన-జీవ శాస్త్రాలు '' గ్రూప్స్ పరీక్షలలో అంశాలుగా ఉన్నాయి. ఈ అంశాలు ఉద్యోగం పొందటంలో, మార్కులు స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి. కావున తెలంగాణ సులభంగా అర్థమయ్యే పద్ధతిలో, అవగాహన చేసుకోవడానికి బిట్స్ రూపంలో ఈ 6 పుస్తకాల సెట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది.

Preview download free pdf of this Telugu book is available at 6 Pack Book Set Balu Publications