• 4 Abhinayamulu Natya Sastram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 4 అభినయములు - నాట్య శాస్త్రం

    4 Abhinayamulu Natya Sastram

    Publisher: Natali Prachuranalu

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లోకానికి అద్దం పట్టిన భరతముని నాట్యశాస్త్రం! ఇంత విస్తృత నాటకరంగ గ్రంథం ప్రపంచ నాటకరంగంలోనే ఏభాషలోనూ లేదు! ఇక ముందు కూడా ఉండదు! ఇది భారతీయుల అతి పురాతన గ్రంథం! నేటికీ అనుసరణీయమైనది. ఆధునికత ఉంది. ఇది సంస్కృతంలో ఉంది. శ్రీ పి.ఎస్.ఆర్. అప్పారావు దీన్ని మొట్టమొదటిగా తెలుగులోకి అనువదించిన మహీనీయుడు. ఇది తెలుగువారి అదృష్టం! దీన్న తెలుగు నాటకరంగం పూర్తస్థాయిలో అందుకోకపోవటం దురదృష్టం! ఇంత గొప్ప గ్రంథం ఆచరణలోకి రాలేదనే ఆవేదనతో ఈ పుస్తకం రాస్తున్నాను. చాలా తక్కువ భాగమును మాత్రమే శ్రీ అప్పారావుగారి గ్రంథం నుంచి గ్రహించి అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రయత్నించాను. ఇది చిన్న మచ్చుతునక! రుచిని గ్రహించడానికి స్వీకరించే చిన్నముక్క మాత్రమే ఇది! దీన్ని చదివాక “నాట్యశాస్త్రం” చదవాలనే జిజ్ఞాసకలిగి అసలు గ్రంథం పఠిస్తే నాఆశయం నెరవేరినట్లే!

- కొత్తపల్లి బంగార రాజు

Preview download free pdf of this Telugu book is available at 4 Abhinayamulu Natya Sastram