• 3 Srories
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 3 స్టోరీస్

    3 Srories

    Pages: 86
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇంకా తెల్లారక ముందే,రామన్న శంకర్ ఇంటి తలుపులను డబాడబామని బాదేస్తూ"శంకరన్న....శంకరన్నా...."అని అరుస్తుంటే,కొద్దిసేపటి తర్వాత శంకర్ లోపలి నుంచి నిద్ర మత్తుతో"ఎవడ్రా...."

"నేను రామన్ననన్నా ....కొంచెం బయిటికి రా అన్న"

శంకర్ కావాలని బయిటికి రాకుండా"ఏమైందిరా..."

"ఒకసారి బయిటికి రా అన్న"

శంకర్ లుంగీ బనియన్లపై తలుపు తీసుకోని బయిటికొచ్చి"ఏమైందిరా ....పొద్దున్నే"

"రాత్రి మా ముట్టవోళ్ళ౦దరినీ,సార కొట్టు దగ్గర అప్పన ముట్టా మనుషులు కొట్టి౦డ్రిరన్న "

"ఉత్తిగనే ఎందుకు కోడతర్రా"

"ఉత్తిగానే కొట్టి పోయిండ్రన్న, రామలింగడి పళ్ళు గూడా ఉడిపోయినయి"బాధతో అంటాడు.

తన ట్రిక్కు ఫలించిందని శంకర్ సంబరపడతాడు.తనకిదో కొత్త అనుభూతి,ఇంత వరకు అందరిలో ఒక్కడిగానే ఉండేవాడు.ఇప్పుడు అందరికంటే ముందు సమస్య తన దగ్గరికి వచ్చిందంటే,ఊరి జనం మనసులో తనకో ప్రత్యేక స్థానం ఖరారు అవ్వడంతో,ఎక్కడా లేని ఆనందపడ్డాడు.ఉళ్ళో ఏం జరిగిన ఇక నేనే కింద్ర బిందువు అని మురిసిపోయాడు.

Preview download free pdf of this Telugu book is available at 3 Srories