• 110 HBT Books
  • fb
  • Share on Google+
  • Pin it!
 • 110+ హెచ్.బి.టి పుస్తకాలు

  110 HBT Books

  Pages: 8000
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 1980లో నెలకొల్పబడిన లాభాపేక్షలేని ప్రచురణా సంస్థ. అన్ని వర్గాల తెలుగు ప్రజల అభిరుచులనూ, సామాజిక సమస్యలనూ దృష్టిలో పెట్టుకుని విశాల దృక్పథంతో పుస్తకాలను వెలువరించాలన్నది సంస్థ లక్ష్యం. ఇందుకుగాను ఒక ట్రస్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం విభిన్న అంశాలపై పది నుంచి ఇరవై వరకూ పుస్తకాలను క్రమం తప్పకుండా ప్రచురిస్తున్నారు.

కినిగె.కామ్‌ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను ఇ బుక్స్‌ రూపంలోనూ, ప్రింట్ బుక్స్ గాను అందిస్తోంది.

ఈ సెట్‌లో లభించే పుస్తకాలు:

ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ యాభై ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంక్షోభం
1948: హైదరాబాద్ పతనంవేమన్న వాదం
మూలికా వైద్యంతో ఆరోగ్యంసత్యహరిశ్చంద్రుడు
నిర్జన వారధిమానవుడే చరిత్ర నిర్మాత
ప్రాచీన భారతదేశ చరిత్రచరిత్రలో ఏం జరిగింది?
మనుషులు చేసిన దేవుళ్ళుహెల్త్ సెట్స్
గుండె జబ్బులు ప్రత్యామ్నాయ పరిష్కారాలుసామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ తెలంగాణా రాజకీయాలుభండారు అచ్చమాంబ సచ్చరిత్ర
బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్రరెండో సగం
పురాణాలు కుల వ్యవస్థ - 5: రామాయణ మునులుఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం
నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం!ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర
కల్లోల లోయతల్లి భూదేవి
మునెమ్మచట్టం ఏమంటోంది
పథేర్ పాంచాలిఎగిరే క్లాస్ రూమ్
మతతత్వంపై బాలగోపాల్నాదిరా
జీవశాస్త్ర విజ్ఞానం - సమాజంరైలుబడి
సిటీ బ్యూటిఫుల్పగటి కల
ఆయుధం పట్టని యోధుడుఇస్లాం-చారిత్రక పాత్ర
చంద్రగిరి శిఖరంమంచీ-చెడూ
మా యాత్రచిల్లర దేవుళ్ళు
మా నాయన బాలయ్యఅనగనగా కథలు
నేనే బలాన్ని సదాలక్ష్మి బతుకు కథప్రపంచ చరిత్ర
ఊరు వాడ బతుకునూరేండ్ల దళిత చరిత్ర
షట్చక్రవర్తులుఅల్లరి పిల్లల్లో అద్భుత మార్పులు
అజేయుడుపిల్లలు రాజ్యం చాకిరి చదువు
మొగ్లీ జంగిల్‌ బుక్‌ కథలుపిల్లలకు పాఠాలు పెద్దలకు గుణపాఠాలు
ప్రాంతీయ అసమానతలు ప్రత్యేక తెలంగాణఎస్సీ ఎస్టీ నిధులు విదిలింపు - మళ్ళింపు
అణువుల శక్తికథలగూడు
ఇట్లు ఒక రైతుచక్రాల కుర్చీ
మహమ్మద్ ప్రవక్త జీవితంమీ పిల్లలు టీవీ చూస్తారా?
ఇన్‌క్రెడిబుల్ గాడెస్అమ్మానాన్నలకు....
స్మశానం దున్నేరుతల్లి-దండ్రుల తలనొప్పి
ఘంటారావంపిల్లల పెంపకం సమ్మర్‌ హిల్‌ అనుభవాలు
ఇస్మత్ చుగ్తాయ్ కథలుహిందూ సామ్రాజ్యవాద చరిత్ర
వీరనారి ఝాన్సీ ఝల్‌కారీబాయిఛత్రపతి సాహూ మహరాజ్
మూగవాని పిల్లనగ్రోవిఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్ళు
సూర్యుడి ఏడో గుర్రంభారతదేశంలో కులాలు
జమీల్యారాష్ట్రాలు - మైనారిటీలు
సాహిత్యంపై బాలగోపాల్భారతదేశం ప్రజాస్వామ్యం
అపరాజితుడుదాస్య విముక్తి కోసం మతమార్పిడి
నిజాం పాలనలో లంబాడాలుపండిత అయోతీదాస్
తొలి ఉపాధ్యాయుడుఅయ్యంకాళి
ఇంట్లో ప్రేమ్‌చంద్సేద్యగాని చర్నాకోల
దళితులు - రాజ్యంహిందువుల ఇళ్ళు
హరిజన శతకముఏది హీనం?
రమాబాయి అంబేడ్కర్‌ జీవితచరిత్రకులం వర్గం
వైద్యుడు లేని చోటరాముని కృష్ణుని రహస్యాలు
అద్వితీయుడుశూద్రులు - ఆర్యులు
దశావతారాలుకుల నిర్మూలన
మహాదార్శనికుడు ఫూలేమన తత్వం
పంచతంత్రంవ్యక్తిత్వాన్ని గౌరవించే పెళ్ళిళ్ళు
నేల నాగలి మూడెద్దులుపగిలిన అద్దం
ప్రజల మనిషినేను హిందువు నెట్లయిత?
2009 ఎన్నికలు ప్రాంతీయ, బడుగు పార్టీలకు హెచ్చరికనేను భంగీని
భారత రాజ్యాంగం - దేశానికి మూల స్తంభంఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు
వేగుచుక్కలు