• 108 Vaishnava Divyakshetraalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు

    108 Vaishnava Divyakshetraalu

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేశంలోని 108 ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రాల వివరాలను తెలుపుతుందీ పుస్తకం .

అదనంగా, తిరుచునాపల్లి, దక్షిణ మధురై, శివకాశి, తిరునల్వేలి, నాగర్‌కోయిల్, కడలూరు, నాగపట్నం, తిరువారూరు, కాంచీపురంలోని వైష్ణవ ఆలయాల వివరాలు అందిస్తుంది.

ఆయా క్షేత్రాలలోని దైవాలు, అక్కడికి చేరే మార్గాలు, అక్కడి విశేషాల గురించి సమాచరం అందిస్తుంది. అంతేకాకుండా, ఈ పుస్తకంలో పాఠకులు సౌకర్యార్థం శ్రీ విష్ణు సహస్త్రనామ స్తోత్రం, శ్రీ విష్ణు సహస్త్రనామవళి ఇవ్వబడ్డాయి. 108 వైష్ణవ దివ్యక్షేత్ర దేవతామూర్తులు పటాలు పొందుపరచబడ్డాయి.

అంతే కాకుండా, ఈ పుస్తకానికి అనుబంధంగా తిరుప్పావై దివ్య పాశురాలు, వాటి భావార్థాలతో ఇవ్వబడ్డాయి.

గమనిక: "108 వైష్ణవ దివ్యక్షేత్రాలు" ఈ-బుక్ సైజు 15 MB

Preview download free pdf of this Telugu book is available at 108 Vaishnava Divyakshetraalu