• 10 Vidhi Kathalu
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 10 విధి కథలు

    10 Vidhi Kathalu

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'విధి కథలు' అనే పేరుతో పది కథలు పరిమిత నిడివిలో వ్రాసి పాఠకులకు అందిస్తున్నారు శ్రీ మేడా మస్తాన్ రెడ్ది.

'విధి' అనేది చాల విచిత్రమైనది, తప్పించుకోలేనిది అనే విషయాన్ని పార్వతీ పరమేశ్వరుల సంభాషణలో - పార్వతీదేవికి ప్రత్యక్ష్యంగా ప్రదర్శించిన వివిధ సన్నివేశాల సమాహారమే ఈ కథల సంపుటి. కథలు అన్నీ లోకంలో వ్యాప్తిలో ఉన్నవే. శ్రుతపూర్వాలే. అయితే 'పాత' సారాను కొత్త సీసాల్లో పోసినట్లు కొత్త రూపంలో కథలను ఆవిష్కరించారు మస్తాన్ రెడ్డిగారు.

ఈ కథాల్లో రచయిత పార్వతీ పరమేశ్వరులకు గల పర్యాయపదాలను విరివిగా ప్రయోగించి ఒక కొత్త ప్రయోగం చేసారు.

కథల ద్వారా విధి విజ్ఞానాన్ని కథారచన ద్వారా భాషా విజ్ఞానాన్ని పెంపొందించిన మస్తాన్ రెడ్డిగారు అభినందనీయులు.

- డా. కోలవెన్ను మలయవాసిని

Preview download free pdf of this Telugu book is available at 10 Vidhi Kathalu
Comment(s) ...

10 Vidhi Kadhalu - the cover art of this book is eerily similar to 'Amaravathi Kadhalu' By Satyam Sankaramanchi. Please dont steal the great Bapu's art!