Books from Author: Y. B. Satyanarayanasubscribe

Comment(s) ...

రచయిత, వై.బి సత్యనారాయణ గారికి నా వందనం. ఇది ఒక దళితుడిగానే కాకుండా, ఒక తండ్రిగా చదవాల్సిన, గర్వించదగిన పుస్తకం. ప్రతి జనరేషన్ లోను తరువాతి తరం కోసం పడిన బాధలు, త్యాగాలు, మానసిక సంఘర్షణలు కళ్ళకు కట్టినట్టు అర్ధంగా వివరించారు. తండ్రులుగా బాలయ్య గారు, వారి తండ్రి కూడా రాకెట్ బూస్టర్ వలె అందరిని సరైన త్రోవలో, వారు చూడాలనుకున్న ఆ వెలుగు వైపు నడపడం లో సఫలమయ్యారు. రచయితగారి కుటుంబ ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంది. అన్ని సంవత్సరాలు ఒక చిన్న ఇంట్లో కలిసి పెరిగిన పెద్ద కుటుంబం నేడు ఎంత ఉన్నతంగా ఉన్నారో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది. మరి ముఖ్యంగా మీ పెద్దన్నయ్యగారి కుటుంబం గురించిన వివరాలు తెలియకపోవడంతో కాస్త అసంతృప్తికి లోనయ్యాను. మీ నాన్నగారికి సమానంగా జీవితంలో అంత ప్రయాస పడింది ఆయనే! చివరి పేజీ లోని మీ నాన్నగారి ముఖ చిత్రం చూసాక ఆత్మీయంగా అనిపించింది, నేను మీ కుటుంబంలో ఒకడినైపోయాననే భావన కలిగింది. అనుభవాలన్నింటిని మాతో ఈ పుస్తక రూపం లో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Disappointed. Story is very very good, but story telling is pathetic. Did not find any emotional sequences, hair raising suspense sequences, intelligent moves by the hero character, hero elevation sequences, friendship elevation sequences. The title raised some curiosity so bought and read this but disappointed.

Pls read veera bhadra reddy of Madhu Babu and you will find all the above elements.

ఆసక్తికరంగా మొదలైన " మనీ అండ్ బుల్లెట్స్ " నవల చదవడం మొదలుపెట్టిన నాకు మధ్యలో ఆపడం సాధ్యం కాలేదు. ఉత్సుకత రేకెత్తించేలా చదివించే గుణం రచయిత స్వంతం. అడపా చిరంజీవి నవలల్లో కనిపించే వేగం వూహకందదు. కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆపుతామో మనకే తెలియదు. ఆపాలని తెలిసేసరికి నవల చదవడం పూర్తవుతుంది. అది రచయిత వేగం. అందుకే చిరంజీవి రచనలు అన్నీ చదవాలనిపిస్తుంది. నవల ప్ర

It was amazing, I felt like I’m traveling with him all the way.

Subscribe
Browse