Books from Author: Rajan PTSKsubscribe

Comment(s) ...

శ్రీ పెట్ల త్రిసత్య కామరాజన్ గారికి,
మరచిపోయాను. మరోమాట
క. హాయి గొలుపగ నీదు కళ్యాణ కథను
వ్రాసితిని కవనముగ నేపరవశమున
వ్యాకరణమందునా పసివాడనోయి
తీరికగ దోషములు సరిదిద్ద వోయి
అనే మీ మనః విచారము పద్యంలో రమ్యంగా ఉంది. బాగు బాగు. కష్టే ఫలి.
శ్రేయోభిలాషి
దేశినేని ఆంజనేయులు
9849735400
07.15, 18.10.2012

శ్రీ పెట్ల త్రిసత్య కామరాజన్ గారు,
నిన్న విన్నాను మీ ప్రతిభ. నేడు చూచాను అక్షర రూపంలో మీ ప్రతిభ. మీరు నివురు కప్పిన నిప్పు కణం అని ధృవీకరించుకున్నారు.హేట్సాఫ్ టు మీ నిగూఢ ఉజ్వల ఉపాసనా చాతుర్యానికి. మీరెన్నో ఎన్నెన్నో కీర్తి శిఖరాలను అందుకోవాలని మనసారా కాంక్షించుచూ, మీ తదుపరి రచనలకై ఎదురుచూస్తుంటాను.
ఇట్లు మీ శ్రేయోభిలాషి
దేశినేని ఆంజనేయులు, 18.10.2012

Books from Author: Rajan PTSKsubscribe

No Results found for request
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Sir, we looking for this book to buy. Please provide phone no and address for availability. My no 9290825840

I'm unable to download file. Only url is downloading.what to do?

Subscribe
Browse