Books from Author: Malladi HanumanthaRao
- ₹81
- ₹81
Login to add a comment
Subscribe to latest comments

Thanks to Kinige !!!
కథ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో నేను చదివిన నవలల్లో ఇది చాలా మంచి జానపద నవల. రచయిత పాత్రలను చాలా బాగా డిజైన్ చేసారు. Excellent Novel !!!! :-)
నవల చదువుతుంటే రచయిత సమాచారాన్ని ఎంతో శ్రమకోర్చి సేకరించి,నవలలో పొందుపర్చినట్టు తెలుస్తుంది.హారర్ నవల రాయడం కత్తిమీద సాము లాంటిదే.యథార్థసంఘటనలతో ఆసక్తిగా భయాన్ని నేపథ్యంగా తీసుకుని రాసిన డార్క్ అవెన్యూ చాల బావుంది.తీశ్మార్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.
చక్కని జానపద నవల. మంచి కధనంతో, బలమైన కథతో ఆసాంతం ఆసక్తి రేకిత్తించింది. రచయిత శైలి కూడా చాల బాగుంది.
Sir, Kindly let me know where can I get these books (printed copies).