Books from Author: Lalitha Ramsubscribe

Comment(s) ...

Hi Lalitha garu,
Mee novel chadivanu. Chala bagundi. Vilanism, negativity lekunda chala smooth ga vellipoyindi end varaku. Prathi vallaki chaduvu tho paatu Edo oka vyapakam undalanedi 100% correct. First few pages lo ne baga chepparu. Avanthi Pranav la madhya jarigina sambhashanalu, romantic scenes akattukunnayi.
Aithe naku personal ga konni connections miss ayyayi anipinchindi.
Ex - Avanthi birthday ki Jenni gift ichi tanu cheppe daka teravaddu antundi. Aa gift ni ekkado akkada disclose chesi undalsindi.
Jenni, Abhi play a major role in heroine's life. Valla love story ki kaneesam one page aina ketayinchalsindi. What made Abhi accept Jenni's proposal ani.
Uday accident jaragadam valla alcohol maneyadam annadi konchem unrealistic ga undi. Roju mandu thaage manishi okka incident ela change chesthundi. And Jenni just blood ivvadam valla Uday lo antha maarpu ravadam anedi naku ardham kaledu.
Pains cheppinavanni nenu book chaduvuthunnappudu feel ayina uddesalu.

Cheers!

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

మాయావి నవల చదవడం పూర్తీ అయింది. దొంగ నోట్ల మీద రాసిన ఈ నవల మన ఆర్ధిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో చాలా చక్కగా చెప్పారు.కవర్ పేజీ మీద ఆస్థి పంజరం బొమ్మ చూసి ఇదేదో దెయ్యాల నవలేమో అనుకున్నా కానీ మంచి థ్రిల్లర్ అని తర్వాత తెలిసింది.చదవడం స్టార్ట్ చేస్తే నవల పూర్తీ అయ్యేవరకు వదిలిపెట్టము. ఏవో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అంటే సినిమాటిక్ సీన్లు..ఇది సినిమా తీయడానికి అన

Too much overpriced, love to see at reasonable price or rent option so that everyone gets interested and read it.

Knowledge in book is definitely priceless, but as a book its not worth the price at all.

i am looking for this book since long time. can i get this by post

మాయావి నవల టైటిల్ చాలా బావుంది.description చదివాక ఈ నవల తప్పకుండా చదవాలనిపించింది. ఈ నవల ను సండే డౌన్ లోడ్ చేసుకుని చదవాలనుకుంటున్నాను.చదివాక ఈ నవల ఎలా వుందో చెబుతాను. అడపా చిరంజీవి గారి నవలలు చాలా బావుంటాయి.ఇదికూడా బాగా ఉంటుందని ఊహిస్తున్నాను.వీరి పులి మీద పుట్ర నవల కూడా చదివాను. చాలా బావుంది.

Subscribe
Browse