From book of the Week
From latest purchases...
Comment(s)

Lovely book.I liked your style of writing. will wait for more books from you.
Thank you.

రావిశాస్త్రి, చాసో, పతంజలి కధల్లో ఉన్న మానవీయ స్పర్శ, ఈ కధల్లో ఉంది అనటంలో సందేహం లేదు . కానీ.. ఒక జర్నలిస్ట్ గా శ్రీనివాస రావు గారికి…మనుషులు, సమూహాలు తమ సామాజిక, సాంస్కృతిక లేమికి, ప్రస్తుతంలో కనుక్కొంటున్న పరిష్కారాలు కూడా పరిచయం ఉండే ఉంటాయి . అవికూడా ఇంకా ఎక్కువ రాయటం , కొత్త సోషియాలజీ కే కాదు .. కొత్త కధల కీ, మరిన్ని జీవితాల మార్పులకీ కూడా దోహదం అవుతుంది.
-

A good book worth reading and kept in memories.

nagabhushanaraopoluri

తన సుదీర్ఘ వృత్తి జీవితంలో తన కుంచె నుంచి వెలువడిన ఎన్నో చిత్రాలను ఆల్బమ్‌లా గుదిగుచ్చి అందించారు. viharam blog

డ్రాయింగ్ లో రక రకాల పద్ధతులు , రీతుల గురించి,(క్రోక్విల్ పెయింటింగ్, చార్ కోల్ స్కెచ్,వాష్ డ్రాయింగ్,పాచ్ వర్క్ పైంటింగ్స్), అలాగే పాత్రల రూపకల్పన కోసం వేసిన స్కెచ్ లు (ఉదాహరణకు విగ్గుల తయారీ కోసం ఒక కథానాయుకుడిని రక రకాల హెయిర్ స్టైల్స్ లో ఊహిస్తూ చిత్రాలు వేయడం) ఫైనల్ గా నాలుగైదు స్కెచ్ లు వేసి నిర్మాత, దర్శకులతో ఒకటి నిర్థారించడం ఇవన్నీ ఈశ్వర్ చాలా శ్రద్ధగా వివరిస్తారు. మనకూ బ